Tag: Irrigation Projects

రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి పర్యటన

మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనతో పాటు ఉమ్మడి జిల్లాల ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

రైతుల కష్టాలు నేతలకు పట్టవా?

నాగర్ కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.