Tag: Iftar Dinner

కొల్లాపూర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.