Tag: Govt hospital

నాగర్ కర్నూల్‌లో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం నిర్వహించి, అర్హులైన పురుషులకు రూ.1000 ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నారు.

నాగర్ కర్నూల్‌లో ₹23.75 కోట్ల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

నాగర్ కర్నూల్‌లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.