Tag: Gandhi Hospital

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ టి. ఉషారాణి..

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రొఫెసర్ డాక్టర్ పి. సుప్రియ బాధ్యతలు స్వీకరించారు.