Tag: Eye checkup free

సెప్టెంబర్ 9న నాగర్ కర్నూల్‌లో ఉచిత కంటి చికిత్స శిబిరం

జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నాగర్ కర్నూల్‌లోని శోభ ఆప్టికల్‌లో ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన క్యాటరాక్ట్ రోగులకు ఉచిత ఆపరేషన్లు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.