రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా గ్రీన్ డే వేడుకలు
# నాగర్‌కర్నూల్‌లోని రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకుపచ్చ దుస్తులు ధరించి పాల్గొనగా, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు
