Tag: Collector Santosh

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు, గుత్తేదారులకు ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు

నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.