జిల్లా 9వ కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతల స్వీకరణ
నాగర్‌కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.