Tag: child marriages preventions

క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడంలో అంగన్వాడీల పాత్ర కీలకం

నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో బాల్యవివాహాల నివారణలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు.