Tag: BRS Latest News

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ భారీ రైతు నిరసన..

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ భారీ రైతు ఆందోళన నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ చేపట్టి విద్యుత్, సాగునీరు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.