Tag: Amrabad Tiger Reserve

లోద్ది జాతరకు అటవీ శాఖ అనుమతి నిరాకరణ…

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఈ ఏడాది లోద్ది జాతర నిర్వహణకు అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. పులులు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా సీజనల్ క్లోజర్ అమల్లో ఉన్నందున అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం…

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న స్వచ్ఛంద పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శ పునరావాస కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.