Tag: alwakurthy Crime

పక్కా ప్లాన్‌తో యువకుడి హత్య – ఆరుగురు అరెస్ట్

కల్వకుర్తి డివిజన్‌లో ఆస్తి వివాదం నేపథ్యంలో యువకుడిని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.