Author: voiceofnagarkurnool@gmail.com

నారాయణ గురు ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శం

శ్రీ నారాయణ గురు 98వ వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలు, సామాజిక సమానత్వ సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.

పెద్ద చింతరేవులలో వైభవంగా జగన్నాథ దాసుల ఆరాధన..

జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద చింతరేవులలో జగన్నాథ దాసుల ఆరాధన వేడుకలు వైభవంగా జరిగాయి. ఉడిపి, పలిమార్ మఠం పీఠాధిపతులు ఆంజనేయస్వామికి అభిషేక పూజలు నిర్వహించారు

సకల సృష్టికి మూలకర్త విశ్వకర్మ భగవానుడు

బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమం అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

వినాయక మండపం ముందు భక్తులకు అన్నప్రసాద పంపిణీ..

నాగర్ కర్నూల్ ఎర్రగడ్డలోని చేయూత వెల్ఫేర్ సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

రాఘవేంద్ర కాలనీలో వైభవంగా గణేశ్ ఉత్సవాలు..

నాగర్ కర్నూల్ రాఘవేంద్ర కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

రాఘవేంద్ర కాలనీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు..

నాగర్ కర్నూలు రాఘవేంద్ర కాలనీ రోడ్ నంబర్ 1లో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైభవంగా గణపతి పూజలు..

నాగర్ కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వినాయక చవితి సందర్భంగా వైద్యులు, సిబ్బంది గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రోగి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి చేరాలని స్వామివారిని ప్రార్థించారు.

జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన..

జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. శోభాయాత్రగా విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్ద చింతరేవులలో వైభవంగా 48వ చాతుర్మాస్య మహోత్సవం..

పెద్ద చింతరేవులలో ఉడిపి పాలిమర్ పీఠాధిపతుల 48వ చాతుర్మాస్య మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. నేడు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌కు శాశ్వత పరిష్కారం | యశోద హాస్పిటల్స్‌లో విజయవంతమైన చికిత్స

నాగర్ కర్నూల్ రోగికి ఆరు నెలల్లో నాలుగు సర్జరీలు చేసినా తగ్గని పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌కు యశోద హాస్పిటల్స్, సోమాజిగూడలో విజయవంతమైన చికిత్స అందింది. డా. జగదీశ్ మాడిరెడ్డి ప్రత్యేక చికిత్సా ప్రణాళికతో సమస్యకు పరిష్కారం చూపించారు. చికిత్స అనంతరం రెండేళ్లుగా ఇన్ఫెక్షన్…