నాగర్ కర్నూల్లో ట్రాన్స్ జెండర్ల భారీ ధర్నా
నాగర్ కర్నూల్లో ట్రాన్స్ జెండర్లు భారీ ధర్నా చేపట్టి, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్లో ట్రాన్స్ జెండర్లు భారీ ధర్నా చేపట్టి, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్‌లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను వాసవి యువసేన నాయకులు ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కుమ్మెర ఘటన బాధితులను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముందు కలిసిన కవిత, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.
నాగర్‌కర్నూల్‌లో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మీసేవ కేంద్రంలో యువకులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు.
కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.