Tag: municipal meeting

నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశం

నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశంలో 32 అంశాలకు ఆమోదం. నీటి సమస్యలు, ఎల్ఈడి లైట్లు, సిబ్బంది బీమా వంటి అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు.