ప్రభుత్వ ఉద్యోగం – ప్రైవేట్ ప్రచారం
షాద్‌నగర్ డిప్యూటీ DM&HO డాక్టర్ విజయలక్ష్మిపై విధుల్లో నిర్లక్ష్యం, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రమోషన్లు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.