Tag: Dharna

ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితుల కోసం పోరాటం

ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డా. విశారదన్ మహరాజ్ అరెస్టును ఖండిస్తూ నాగర్‌కర్నూల్‌లో BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారికి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.