Tag: Cervical Cancer Prevention

లట్టుపల్లి పీహెచ్‌సీలో బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ

లట్టుపల్లి పీహెచ్‌సీలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు 14 మంది బాలికలకు పంపిణీ చేశారు. అర్హులైన బాలికలు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచించారు.

జిల్లా ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు ఉచిత హెచ్‌పీవీ టీకా

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. అర్హులైన బాలికలు ఆధార్ జిరాక్స్ కాపీతో తల్లిదండ్రులతో కలిసి రావాలని వైద్యాధికారులు సూచించారు.

ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి (HPV) వాక్సినేషన్ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఈ టీకా ఎంతో అవసరమని వైద్యాధికారులు తెలిపారు.