Tag: 10th Class Exams

నేటి నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

పదో తరగతి విద్యార్థులకు వార్డెన్ రాధా ఆల్ ది బెస్ట్

నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థినులకు వార్డెన్ రాధా ప్రోత్సాహకరంగా సూచనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి హాస్టల్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.