Tag: School Students

పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన–వినోద పర్యటన

నాగర్ కర్నూల్‌లోని పల్లవి మోడల్ స్కూల్ నాలుగో, ఐదో, ఆరవ తరగతుల విద్యార్థులు మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రం, సైన్స్ మ్యూజియం మరియు మయూరి పార్క్‌ను సందర్శిస్తూ విజ్ఞాన–వినోద పర్యటనలో పాల్గొన్నారు.