Tag: Kasturba Gandhi Balika Vidyalaya

జిల్లాలో మూడు కేజీబీవీలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక

నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి, వెల్దండ, నాగర్ కర్నూల్ కేజీబీవీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.