Tag: Gudipalli Reservoir

గుడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మాజీ మంత్రి

నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.