Tag: Essential Commodities Act

వంగూర్‌లో అక్రమ LPG గ్యాస్ వినియోగం బట్టబయలు

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ సమీపంలో యోగి రెస్టారెంట్‌లో గృహ LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. రెండు సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.